వామ్మో ఒక్కసారిగా యాంకర్ రష్మీ పై దూసుకు వచ్చిన జనం… అయినా చెరగని చిరునవ్వుతో అలా..?
బుల్లితెర స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న టువంటి యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యాంకరమ్మ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొని అభిమానులను సందడి చేస్తోంది.ఒకవైపు యాంకర్ గా విధులు నిర్వహించడమే ...

























