షూటింగ్ లో ‘శేఖర్ కమ్ముల’కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా..??
అక్కినేని వారసుడు నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్ స్టోరీ'.శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఖాలీ సమయంలో దొరకడంతో ఈ మూవీ ప్రమోషన్స్ ...

























