Shreya -Samantha: సమంత మయోసైటిసిస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రియ.. నాకు తెలుసంటూ కామెంట్స్!
Shreya -Samantha:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇష్టం సినిమా ద్వారా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా ...



























