BREAKING NEWS: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కియారా.. తల్లిదండ్రులైన సిద్ధార్థ్ & కియారా!
బాలీవుడ్‌లోని ప్రముఖ జంట సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ తల్లిదండ్రులయ్యారు. కియారా తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ జంటకు ఇది తొలి సంతానం కావడం విశేషం. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని సమీప వర్గాలు వెల్లడించాయి. ...

























