Actress Madhavi: సీనియర్ నటి మాధవి వెండితెరకు దూరం కావడానికి కారణం ఏంటో తెలుసా?
Actress Madhavi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో మన తెలుగమ్మాయిలకు చాలా తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. వీరు పలు సినిమాలలో నటించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాలేదని చెప్పాలి.ఇండస్ట్రీలో ఎంతోమంది తెలుగు నటీమణులు కొనసాగుతున్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం పరభాష హీరోయిన్లపై ఆసక్తి ...


























