Niharika: సిసింద్రీ సినిమాలో అఖిల్ బదులు నేనే నటించాల్సి ఉండేది: నిహారిక
Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. మెగా డాటర్ గా గుర్తింపు పొందినటువంటి ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాంకర్ గాను హీరోయిన్ గాను సందడి చేశారు. అనంతరం పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు అయితే వైవాహిక ...


























