Featured1 year ago
Prabhas: సీతారామం డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా.. ఆనందంలో అభిమానులు?
Prabhas: బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్టు కె, సలార్ వంటి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొకవైపు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్, ప్రభాస్ కాంబినేషన్లో...