ప్రతి ఇంటి వంటగదిలో గిన్నెలు కడిగే సబ్బులు, డిష్ వాష్ లిక్విడ్లు ఇప్పుడు తప్పనిసరి వస్తువులుగా మారిపోయాయి. నూనె మరకలు, జిడ్డు, మురికిని సులభంగా తొలగించడంలో ఇవి ఉపయోగపడుతున్నప్పటికీ, తరచూ చేతులతో వాడటం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని ...