Simhadri Movie: సింహాద్రి సినిమాలో ఈ తప్పును గమనించారా… ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు జక్కన్న?
Simhadri Movie: రాజమౌళి ఎన్టీఆర్ వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ మొదటిసారి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాకు పని చేశారు.ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఇలా రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్లో దాదాపు ...

























