Featured3 years ago
ఆర్యన్ ఖాన్ బెయిల్ పై స్పందించిన సల్మాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.. ఏమన్నారంటే?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 3వ తేదీ క్రూయిజర్ షిప్ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఎన్సీబీఅధికారులు అతనిని అరెస్టు చేశారు. అయితే అధికారుల కస్టడీలో ఉన్నటువంటి ఆర్యన్ ఖాన్...