Saidharam Tej: జబర్దస్త్ యాంకర్ సౌమ్య రావు పరువు తీసిన సాయి ధరమ్ తేజ్… వైరల్ అవుతున్న వీడియో!
Saidharam Tej: బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం గత 13 సంవత్సరాలుగా కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి సినిమా ప్రమోషన్ల సమయంలో పెద్ద ఎత్తున ...




























