Arundathi Movie: అనుష్క కంటే ముందుగా సౌందర్య అరుంధతి సినిమాలో నటించిందని మీకు తెలుసా?
Arundathi Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనుష్క ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలకే అరుంధతి వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.కెరియర్ మొదట్లోనే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయాలంటే ఎంతో సాహసం ...

























