Featured2 years ago
Sourav Ganguly -VVS Laxman: గంగూలీ కారణంగానే క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ వరల్డ్ కప్ ఆశలు గల్లంతు అయ్యాయా..? ఆ విషయంలో లక్ష్మణ్ ను దాదా ధారుణంగా మోసం చేసాడా?
Sourav Ganguly -VVS Laxman: టీమిండియా క్రికెటర్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వివిఎస్ లక్ష్మణ్ సౌరవ్ గంగూలీ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మణికట్టు మాంత్రికుడిగా టెస్ట్ క్రికెట్లలో ప్రత్యేకమైన స్థానం...