‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’ ఒకటి. కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్, సస్పెన్స్ కలగలిపిన ఈ చిత్రం అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ ...


























