Featured3 years ago
సాయి ధరమ్ కేసులో బయటపడిన నిజానిజాలు ఇవే..!
మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి కెబుల్ బ్రిడ్జీ మీదుగా ఐకియా వైపు స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ తేజ్ ను వెంటనే...