Featured2 years ago
Singer Sunitha: శ్రావణ శుక్రవార స్పెషల్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన సింగర్ సునీత.. వీడియో వైరల్?
Singer Sunitha: శ్రావణ మాసం అంటేనే ఎన్నో వ్రతాలు పూజలకు ప్రత్యేకం. అందుకే శ్రావణ శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ భగవంతుని సేవలో నిమగ్నమవుతారు.ముఖ్యంగా శ్రావణమాసం మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది...