Chandra Mohan: చంద్రమోహన్ చాలా డేంజరస్.. జాగ్రత్తగా ఉండాలి: సీనియర్ నటి శ్రీలక్ష్మి కామెంట్స్ వైరల్! by lakshana 7 February 2022 0 ఎన్నో తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి శ్రీలక్ష్మి గురించి మనందరికీ తెలిసిందే