Featured2 years ago
Danushka Gunathilaka: మహిళపై అత్యాచారం.. సిడ్ని పోలీసుల అదుపులోకి శ్రీలంక క్రికెటర్ ! అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన శ్రీలంక టీమ్..
Danushka Gunathilaka: శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకను సిడ్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హోటల్ గదిలో మహిళపై అత్యాచారానికి ప్రయత్నించిన కేసులో భాగంగా ఈయనను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. టి20 వరల్డ్ కప్ కోసం శ్రీలంక...