తొలి ఏకాదశి 2025 (జూలై 6, ఆదివారం) హిందూ ధర్మంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన పవిత్ర దినంగా పరిగణించబడుతుంది. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళతారని విశ్వాసం. ఇది చాతుర్మాస ప్రారంభమైన రోజు కావడంతో, వచ్చే నాలుగు ...
Currently Playing
సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు