Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పరిచయం అవసరం లేని పేరు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా సందడి చేస్తున్న ఈయన అనంతరం ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా సందడి చేస్తూ వచ్చారు.ఇలా ఈ కార్యక్రమంలో సుడిగాలి సుదీర్ ...