#SSMB29 : 120 దేశాల్లో గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేసిన రాజమౌళీ ! సరికొత్త రికార్డు !
హైదరాబాద్, సెప్టెంబర్ 5, 2025: టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #SSMB29 (వర్కింగ్ టైటిల్) చిత్రంపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం ఇటీవల కెన్యాలో జరిగిన ...































