యువతకు అదిరిపోయే శుభవార్త.. నేవీలో భారీ వేతనంతో ఉద్యోగాలు..?
ఇండియన్ నేవీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 210 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మహిళలు, పెళ్లి కాని పురుషుల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. షార్ట్ సర్వీస్ కమిషన్, పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్ ...

























