Featured3 years ago
నిలబడి నీళ్లు తాగే వారికి షాకింగ్.. ఈ విషయం తెలిస్తే ఇకపై ఎప్పుడు అలా చేయరు?
సాధారణంగా మనం పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది అనే సామెతను వింటూనే ఉంటాం.సామెత మాట పక్కన పెడితే నిలబడి నీళ్లు తాగితే మాత్రం చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. రోజుకి...