స్టార్ హీరోల రెమ్యునరేషన్ పై అసలు లెక్కలు చెప్పిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏమన్నారంటే?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటించిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1వ తేదీ విడుదల కావడం వల్ల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ...




























