Featured3 years ago
ఆవిరి పడితే కరోనా తగ్గిపోతుందా.. నిపుణులు ఏమంటున్నారంటే?
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే వైరస్ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట్లో జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలను కరోనా వైరస్ లక్షణాలు...