Featured1 year ago
Samantha: ఒంటరితనం మరింత బలాన్ని ఇస్తుంది.. మోటివేషనల్ పోస్ట్ షేర్ చేసిన సమంత..?
Samantha: ఏ మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చి అందరిని తన మాటలతో నటనతో మాయ చేసిన సమంత సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసిందే...