సమ్మెపై లీగల్ పోరుకు దిగిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. ఆగ్రహంలో ఫెడరేషన్ నేతలు
హైదరాబాద్: టాలీవుడ్ సినీ కార్మికులు తమ వేతనాల పెంపు డిమాండ్లతో కొనసాగిస్తున్న సమ్మె తీవ్ర రూపం దాల్చింది. సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్న 30 శాతం వేతనాల పెంపుపై నిర్మాతలకు, కార్మికుల ఫెడరేషన్‌కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గత వారం రోజులుగా ...

























