Featured3 years ago
విద్యార్థుల కోసం స్టూడెంట్ క్రెడిట్ కార్డ్… ఈ పథకం ద్వారా రూ.10 లక్షల వరకూ రుణం..!
పశ్చిమ బెంగాల్ లో ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మమతాబెనర్జీ పలు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే విద్యార్థుల కోసం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా...