Featured2 years ago
Jr NTR: ఇండస్ట్రీలో జూ.ఎన్టీఆర్ ని హీరోగా నిలబెట్టడానికి హరికృష్ణ ఇంత కథ నడిపించారా.. అసలు నిజాలు బయటపెట్టిన అశ్వినీ దత్!
Jr NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి వారసుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి పరిచయం అవసరం లేదు. బాల నటుడిగా సందడి చేసి అనంతరం నిన్ను చూడాలని అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి...