Jr.NTR: నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి బాలనటుడిగా అడుగుపెట్టిన ఎన్టీఆర్ అతి చిన్న వయసులోని హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా పేరు ...