శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణం.. అయన అక్కడ ఏం చేస్తాడు ? ఎన్ని రోజులు ఉంటాడో తెలుసా? పూర్తీ వివరాలు మీ కోసం!
భారత యువ వ్యోమగామి శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. అమెరికాలోని ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం స్పేస్ చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగం యాక్సియం-4 (Axiom-4) లో భాగంగా, ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు తన అంతరిక్షయాత్రను ...

























