Featured2 years ago
Harish Shankar: హీరోయిన్ ను మర్చిపోయారు.. డైరెక్టర్ హరి శంకర్ ట్విట్ పై స్పందించిన రెజీనా.. సారీ డియర్ అంటూ డైరెక్టర్ రిప్లై!
Harish Shankar: పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ అనంతరం పలువురు హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు సాయిధరమ్...