తేజ సలహాతో కోటీశ్వరుడైన సుమన్ శెట్టి.. ఇప్పుడు ఆ ఇంటి విలువ ఎంతంటే!
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన నటుడు సుమన్ శెట్టి మరోసారి వార్తల్లో నిలిచారు. ‘జయం’ సినిమాతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. అయితే ...

























