ఆ డైరెక్టర్ మామూలోడు కాదంటున్న సింగర్ సునీత!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ గా ఎన్నో వందల పాటలు పాడి ఎంతో మంది మనసును దోచుకున్న వారిలో సింగర్ సునీత ఒకరు. ఈమె గాత్రంతో పాడే పాటలు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా సునీత రామ్ ను ...

























