Featured2 years ago
Surekha Vani: ఈ వయసులో బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న సురేఖ వాణి.. అతనిలో ఈక్వాలిటీస్ కంపల్సరీ!
Surekha Vani:టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు ప్రేక్షకులకు ఒక అక్కగా, తల్లిగా, పిన్నిగా, వదినగా...