General News3 years ago
ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక.. చివరకు ప్రియుడు కూడా..
సూర్యపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హుజూర్‌నగర్ బూరుగడ్డ మండలంలో ఓ ప్రేమికుల జంట ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మౌనిక అనే యువతి గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడింది. ఆమె మరణాన్ని...