Sushmitha: చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత హీరోయిన్ గా నటించారని తెలుసా?
Sushmitha: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మెగా ఆడపడుచుల విషయానికి వస్తే నిహారిక యాంకర్ గా తన సినీ ప్రస్థానం ...




























