Featured2 years ago
Swayamkrushi : ఈ సినిమా చూసిన తరువాత చాలామంది తమ చెప్పుల షాప్ కి “స్వయంకృషి” అని పేరు పెట్టుకున్నారు.!!
Swayamkrushi : కళాతపస్వి కె.విశ్వనాథ్ “సిరిసిరిమువ్వ” నుంచి మొదలుకొని తన సినీ గమనాన్ని కొత్త పంథాలో తీసుకువెళ్లారు. కమర్షియల్ హంగులతో వచ్చిన సినిమాలకే ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు అనే విధానం నుంచి నిజ జీవితం లో...