Featured3 years ago
ఫోటో వైరల్: ఒకే చెట్టుకు కాస్తున్న 40 రకాల పండ్లు… ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. ఇది ఎలా సాధ్యమంటే..
సాధారణంగా మనం ఒకే చెట్టుకు ఒకేరకమైన కాయలు కాయడం ఇప్పటివరకు విని, చూసి ఉంటాం. కానీ మీరెప్పుడైనా ఒకే చెట్టుకు 40 రకాల కాయలు కాయడం విన్నారా.. అదేంటి ఒక చెట్టుకు 40 రకాల కాయలా?...