Featured2 years ago
Uma Maheswari: పాడే మోసి చెల్లెళ్లకు కన్నీటి వీడ్కోలు పలికిన బాలయ్య.. అత్త అంత్యక్రియలకు దూరమైన ఎన్టీఆర్?
Uma Maheswari: దివంగత నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ నాలుగవ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించడంతో ఒక్కసారిగా...