అఫ్గానిస్తాన్‌లో చెస్ బ్యాన్ నిజమేనా… అలా చేయడానికి కారణం ఏంటి..? by lakshana 24 August 2021 0 ప్రపంచంలో చెస్ కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ పోటీలను కూడా నిర్వహిస్తుంటారు అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ అధికారులు.