మూడేళ్లుగా పరారీలో హీరోయిన్.. పట్టించిన తల్లి పిటిషన్..!
గత మూడేళ్లుగా పరారీలో ఉన్న నటి, మోడల్ మీరా మిథున్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచాలని చెన్నై న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు పోలీసులు ఆమెను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఈ నెల 11న కోర్టులో ...

























