Featured1 year ago
Kasturi Shankar: రెహమాన్ భార్యపై షాకింగ్ కామెంట్ చేసిన కస్తూరి శంకర్… అదిరిపోయే రిప్లై ఇచ్చిన రెహమాన్!
Kasturi Shankar: ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో కలిసి తాజాగా తమిళనాడులో జరిగిన ఒక అవార్డు వేడుకలలో పాల్గొన్నారు. ఈ అవార్డు వేడుకలలో భాగంగా...