Featured2 years ago
Krishna: నేను కేసు పెట్టినా కృష్ణ ఒక్క మాట కూడా అనలేదు… తమ్మారెడ్డి కామెంట్స్ వైరల్!
Krishna: తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా దర్శకుడిగా పలు సినిమాలను నిర్మించిన తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే ప్రస్తుతం ఈయన సినిమాలు తీయకపోయినా సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలు గురించి కూడా స్పందిస్తూ...