Featured5 months ago
Ananya Nagalla: వేణు స్వామిని కలిసిన వకీల్ సాబ్ బ్యూటీ.. సినిమా హిట్ కోసం పూజలు చేయించిందా?
Ananya Nagalla: అనన్య నాగళ్ళ పరిచయం అవసరం లేని పేరు. మల్లేశం సినిమా ద్వారా హీరోయిన్గా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి అనన్య అనంతరం పలు సినిమాలలో నటించారు. ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ ఉన్నటువంటి ఈమె...