Featured2 years ago
Balakrishna: తారకరామ థియేటర్ తో మోక్షజ్ఞకు ఉన్న అనుబంధం చెబుతూ ఎమోషనల్ అయిన బాలయ్య!
Balakrishna:నందమూరి నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా కాచిగూడలో ఉన్నటువంటి తారకరామా థియేటర్ ను పున ప్రారంభించారు.తారక రామారావు పేరుతో ఉన్నటువంటి ఈ థియేటర్ కొన్ని అనివార్య కారణాలవల్ల మూతపడింది. దీంతో ఏషియన్ వారితో కలిసి టై...