Featured2 years ago
Tarakaratna: సోమవారం హైదరాబాదులో తారకరత్న అంత్యక్రియలు… హైదరాబాద్ చేరుకున్న తారకరత్న భౌతిక కాయం!
Tarakaratna: నందమూరి తారకరత్న గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఆయనకు మద్దతు తెలుపుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయిన...