Political News3 years ago
గ్రామాలను యూనిట్గా తీసుకుని వ్యాక్సిన్ వేయాలి_ సీఎం జగన్
ఏపీలో కోవిడ్ పరిస్థితుల పై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా బాహుళ్యంతో సంబంధాలు ఉన్నవారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ అధికారులను సూచించారు. ఉపాధ్యాయులు సహా ప్రభుత్వ సిబ్బందికి వ్యాక్సినేషన్ త్వరగా చేయాలన్నారు....