Tejaswi Madivada: ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారనేది పచ్చి నిజం.. కాస్టింగ్ కౌచ్ పై తేజస్వి కామెంట్స్ వైరల్!
Tejaswi Madivada: సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఈ కాస్టింగ్ కౌచ్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉందని ఇలాంటి ఇబ్బందులను ఎంతోమంది నటీమణులు ఎదుర్కొన్నారు అంటూ ఒక్కొక్కరు కెరియర్ మొదట్లో వారు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ...



























