పానీపూరి బండివాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న.. బిగ్ బాస్ బ్యూటీ!

0
185

బిగ్ బాస్ బ్యూటీ.. టాలీవుడ్ హీరోయున్ తేజస్వి మాదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 2 కు వచ్చిన ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక ఎప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతుంది. ఇక ఇప్పుడు కూడా పానీపూరి బండిని తోస్తు ఫోటో తీసుకున్న తేజస్విని.. ”చిన్నప్పుడు పానీపూరి బండివాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న.. కానీ ఇప్పుడు అర్థం అయ్యింది పెళ్లి అనేది అవసరంలేదని” అంటూ ఓ క్యాప్షన్ పెట్టగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగ్ బాస్ బ్యూటీ.. టాలీవుడ్ హీరోయున్ తేజస్వి మాదివాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ ఒకప్పుడు వరుస సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది.

ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 2 కు వచ్చిన ఈ బ్యూటీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

ఇక ఎప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చిపోతుంది.

ఇక ఇప్పుడు కూడా పానీపూరి బండిని తోస్తు ఫోటో తీసుకున్న తేజస్విని..

”చిన్నప్పుడు పానీపూరి బండివాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న.. కానీ ఇప్పుడు అర్థం అయ్యింది పెళ్లి అనేది అవసరంలేదని” అంటూ ఓ క్యాప్షన్ పెట్టగా

అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here